← Back to news

భారీ అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకి అలర్ట్

By Krishna· 1d ago· Gov
భారీ అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకి అలర్ట్

శ్రీలంకకు దగ్గర్లో ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడింది. కానీ అది సరిగా లేదు. గుండ్రంగా లేదు. ఇలాంటివి స్థిరంగా ఉండలేవు. ఇది 2 రోజుల్లో తమిళనాడు, AP వైపు వస్తుంది. దీనివల్ల ఈ నెల 15 నుంచి 17 వరకు కోస్తా, రాయలసీమలో లైట్ రెయిన్, అక్కడక్కడా హెవీ రెయిన్ పడుతుంది. తెలంగాణలో అక్కడక్కడా లైట్ రెయిన్ పడొచ్చు. ఇవాళ అక్టోబర్ 13న మాత్రం AP, తెలంగాణలో ఎండ ఉంటుంది. ఉష్ణోగ్రతలు తెలంగాణలో 34, APలో 36 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. మరోవైపు ఎల్‌నినో మరింత బలపడుతోంది.

More in Current Affairs