← Back to news

మర్లపాడులో దుర్గామాత అలంకరణ

By chandrashekar· 1h ago· Khammam
మర్లపాడులో దుర్గామాత అలంకరణ

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు జరుగుతున్నాయి. శనివారం మహాలక్ష్మి అవతారం సందర్భంగా ఉత్సవ కమిటీ మెంబర్స్ అమ్మవారిని లక్ష రూపాయలతో నోట్ల అలంకరణ చేశారు. భవానీ మాలధారణలతో, నిత్య పూజలు, ఉమెన్స్ బతుకమ్మ ఆటపాటలతో ఊరంతా ఫుల్ సందడిగా ఉంది.

More in Local