← Back to news

ఒకవైపు విషాదం.. మరోవైపు ఢిల్లీ పోలీసుల రాజకీయం: CJP

By Vishi· 10 Oct 2026· X
ఒకవైపు విషాదం.. మరోవైపు ఢిల్లీ పోలీసుల రాజకీయం: CJP

అభిజీత్ దీప్కే, ఆయన కుటుంబం ఎదుర్కొంటున్న వ్యక్తిగత విషాదం మీద రాజకీయాలు చేస్తున్నారని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్రంగా విమర్శించింది. అభిజీత్ దీప్కే ఎక్కడ ఉన్నారో ఆయన కుటుంబానికి, CJP న్యాయవాదులకు ఇప్పటికీ చెప్పలేదని వివరించింది. ముగ్గురు CJP నాయకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది. కుటుంబం, న్యాయవాదులతో అభిజీత్ మాట్లాడే అవకాశం ఇచ్చి వెంటనే విడుదల చేయాలని CJP తన ఎక్స్ అకౌంట్‌లో తెలిపింది.

More in Current Affairs