← Back to news

సౌరవ్, అశుతోష్ కస్టడీ పొడిగింపుపై ధ్రువ్ రాఠీ రియాక్షన్

By Vishi· 2h ago· X
సౌరవ్, అశుతోష్ కస్టడీ పొడిగింపుపై ధ్రువ్ రాఠీ రియాక్షన్

CJP నేతలు సౌరవ్, అశుతోష్‌ల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో రెండు రోజులు పొడిగించింది. దీనిపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ రియాక్ట్ అయ్యారు. దేశంలో రేపిస్టులు, హంతకులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, పోరాడేవాళ్లు మాత్రం జైల్లలో మగ్గిపోతున్నారని తన ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

More in Current Affairs