కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్‌కు హాలిడేస్

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం అగ్రికల్చర్ మార్కెట్‌కు వరుసగా 3 రోజులు సెలవులు ఇస్తున్నట్లు మార్కెట్ సెక్రటరీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. శని, ఆదివారాల వీకెండ్ హాలిడేస్‌తో పాటు AIKMS నేషనల్ మీటింగ్స్ సందర్భంగా వర్కర్స్ రిక్వెస్ట్ మేరకు సెలవు డిక్లేర్ చేసినట్లు చెప్పారు. రైతులు ఎవరూ తమ పంటను బయట తక్కువ రేటుకి అమ్మకోవద్దని, తిరిగి మార్కెట్ ఓపెన్ అయ్యే రోజున యార్డ్‌కి తీసుకురావాలని కోరారు.


