← Back to news

'కాక్రోచ్ జనతా పార్టీ' వెబ్‌సైట్ బ్యాన్

By sahani· 23 May 2026· X· India
'కాక్రోచ్ జనతా పార్టీ' వెబ్‌సైట్ బ్యాన్

తమ ఐకానిక్ వెబ్‌సైట్ (cockroachjantaparty.org) ని గవర్నమెంట్ డౌన్ చేసిందని అభిజీత్ దీప్కే X లో పోస్ట్ చేశారు. తమ వెబ్‌సైట్‌లో 10 లక్షల మంది కాక్రోచెస్ మెంబర్స్‌గా జాయిన్ అయ్యారని, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ 6 లక్షల మంది సైన్ చేశారని చెప్పారు. గవర్నమెంట్ కాక్రోచెస్‌కి ఎందుకు భయపడుతోంది? ఈ డిక్టేటర్ బిహేవియర్ చూసి యూత్ కళ్ళు తెరుచుకుంటున్నాయి. మేము ఈజీగా వదిలిపెట్టం, కొత్త హోమ్ రెడీ చేస్తున్నాం, కాక్రోచెస్ ఎప్పటికీ చనిపోరు అంటూ X లో పోస్ట్ చేశారు.

More in Politics