← Back to news

రూ.9,000 వేల కోట్ల డీల్.. అసలు ట్విస్ట్ AI!

By Lokesh· 15h ago· Fortune
రూ.9,000 వేల కోట్ల డీల్.. అసలు ట్విస్ట్ AI!

టిక్‌టాక్‌లో తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఫేమస్ అయిన ఖాబీ లేమ్‌కు భారీ డీల్ కుదిరింది. అతని బ్రాండ్‌ను నిర్వహించే స్టెప్ డిస్టింక్టివ్‌ కంపెనీని.. రిచ్ స్పార్కిల్ హోల్డింగ్స్ కంపెనీ సుమారు 975 మిలియన్ డాలర్ల షేర్ డీల్‌తో కొన్నాది. ఇందులో అసలు హైలైట్ AI డిజిటల్ ట్విన్. ఖాబీ.. ఫేస్, వాయిస్, ప్రవర్తనను ఉపయోగించి అతని డిజిటల్ రూపంతో వీడియోలు, లైవ్‌స్ట్రీమ్స్, షాపింగ్ కంటెంట్ ప్రమోట్ చేసే ఛాన్స్ ఉంది. AI మన పనులను easy చేస్తుందా? లేక నెమ్మదిగా మనుషుల place‌ను ఆక్రమిస్తోందా? కామెంట్‌లో చెప్పండి!

More in International