← Back to news

ECI సమాధానం.. ఇంకా కొన్ని ప్రశ్నలు

By Lokesh· 1d ago
ECI సమాధానం.. ఇంకా కొన్ని ప్రశ్నలు

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. కమిషన్‌లో సభ్యులు తమ అభిప్రాయాలు, అభ్యంతరాలు చెప్పడం సాధారణమేనని తెలిపింది. గత సంవత్సరం తీసుకున్న నిర్ణయాలన్నీ ముగ్గురు సభ్యుల అంగీకారంతోనే జరిగాయని చెప్పింది. అయితే 14 అభ్యంతరాలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? Form-6లో మార్పులు ఎందుకు చేశారు? ఓటర్ డేటా భద్రతపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం ఏంటి? గోవాలో 97 మంది ఓటర్ల విషయంలో ఏం జరిగిందనే దానిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది.

More in National