పండుగ పూట కన్నీళ్లు

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలంలో వినాయక చవితి రోజే తీవ్రమైన విషాదం జరిగింది. పండుగ పూజల కోసం పూలు కోద్దామని చెరువులోకి దిగిన ఇద్దరు యువకులు, నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రాండ్‌గా జరగాల్సిన పండుగ వేళ ఈ విషాదకరమైన ఇన్సిడెంట్ జరగడంతో, ఆ ఏరియా అంతా విషాదఛాయలు అలముకున్నాయి.



