మోదీ హద్దులు దాటుతున్నారు: ధ్రువ్ రాఠీ

అంకిత భండారి తల్లిదండ్రుల వీడియోను షేర్ చేస్తూ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. “మోదీ హద్దులు దాటుతున్నారు. అంకితకు న్యాయం జరగలేదు. ఇప్పుడు ఆమె తల్లిదండ్రులనూ ఇబ్బంది పెడుతున్నారు” అంటూ పోస్ట్‌లో పేర్కొన్నారు. అంకిత హత్య కేసులో తమకు న్యాయం జరగాలని ఆమె తల్లిదండ్రులు పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో ధ్రువ్ రాఠీ పోస్ట్ చర్చకు దారితీసింది.


