← Back to news

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 2,000 రోజులుగా దీక్షలు

By Sharmila· 1d ago· Thehindu
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం 2,000 రోజులుగా దీక్షలు

AP: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే దీక్షలు 2,000 రోజులకు చేరుకున్నాయి. 2021 ఏప్రిల్ 2న ప్రారంభమైన ఈ దీక్షలు కరోనా టైంలోనూ కొనసాగాయి. స్టీల్ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు మరిన్ని పోరాటాలు చేస్తామని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజలు ఐక్యంగా పోరాడుతున్నారని తెలిపారు.

More in AP