← Back to news

హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

By sahani· 8 Apr 2026· Telugu Report· Mumbai

ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 14 బంతుల్లోనే 39 పరుగులు చేసిన వైభవ్, హాఫ్ సెంచరీ చేసే క్రమంలో అవుట్ అయ్యాడు. హాఫ్ సెంచరీ చేయలేకపోయాననే బాధతో డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ వైభవ్ సూర్యవంశీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రౌండ్ లో వెక్కి వెక్కి ఏడుస్తున్న వైభవ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More in Sports