పంజాబ్ యూత్‌లో గేమ్‌పై పెరుగుతున్న ఆసక్తి

పంజాబ్‌లో బ్యాడ్మింటన్ గేమ్‌కు ఆదరణ మరింత పెరుగుతోంది. వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్‌లో పంజాబ్ ప్లేయర్స్ తన్వీ శర్మ, జగ్‌షేర్ సింగ్ ఇండియాకు మెడల్స్ సాదించినప్పటి నుంచి యూత్‌లొ ఈ గేమ్‌పై ఆసక్తి పెరిగింది. గత ఐదేళ్లలో 20 కొత్త బ్యాడ్మింటన్ అకాడమీలు ఏర్పడ్డాయి. సింథటిక్ కోర్టుల సంఖ్య 4 నుంచి 10కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి కొత్త టాలెంట్ వెలుగులోకి వస్తోంది. దీంతో ప్రభుత్వం జలంధర్ స్టేడియం డెవలప్మెంట్‌కు ₹3.5 కోట్లు ఖర్చు చేసింది.



