← Back to news

వినాయకుడి విగ్రహాల ముందే 'మందు' కొడుతున్నారు!

By Krishna· 1d ago· X

గణపతి పూజను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. గణేషుడి విగ్రహాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాంటి వినాయకుడి విగ్రహాల ముందే కొంతమంది డ్రింక్ తాగుతూ కనిపించారు. వాహనంలో గణపతి విగ్రహాల్ని తీసుకెళ్తూ.. అక్కడ డ్రింకింగ్ చేస్తూ ఉన్న వీడియో వైరల్ అయ్యింది. జనరల్‌గా ఎవరైనా దేవుడి విగ్రహాల ముందు.. భక్తిభావంతో ఉంటారు. కానీ వారు మాత్రం.. నిర్లక్ష్యంగా మద్యం తాగుతూ.. భక్తి భావాన్ని రోడ్డుకి వదిలేశారు. ఈ వీడియో చూసి మీ ఒపీనియన్ చెప్పండి.

More in Viral

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్
Viral· 3h ago

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో కల్యాణ్‌ అరెస్ట్

గురుగ్రామ్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు కల్యాణ్‌ బైన్‌స్లాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో CCTV పుటేజ్‌ని చెక్ చేసిన పోలీసులు.. "అటెంప్ట్ టు మర్డర్" కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసులో సెప్టెంబర్ 13న గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్‌పై వెళ్తున్న బైకర్ శివాని చౌహాన్‌ను కల్యాణ్, కారుతో <a href="https://www.theclearcutnews.com/n/8Hq4FsA">హిట్ అండ్ రన్</a> చేశారు. జిమ్ ఓనర్ అయిన కల్యాణ్ ఇలా చెయ్యడం.. దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. హర్యానాలో మహిళలకు సేఫ్టీ లేకుండా పోతోందనే<a href="https://www.theclearcutnews.com/n/mfPnamh"> విమర్శలు </a>వచ్చాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై స్పందించి, యాక్షన్ మొదలుపెట్టారు.