చలాన్లు కట్టలేదా.. లైసెన్స్ పోయినట్టే!

ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా పెండింగ్‌లో పెట్టారా? అయితే ఇక వెహికల్ పనులు ఈజీగా ఉండవు. చలాన్లు కట్టకపోతే రిజిస్ట్రేషన్ రెన్యువల్, ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. పెండింగ్ చలాన్లు ఉన్న వెహికల్స్‌ను పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని ఆదేశించింది. ఎక్కువ రూల్స్ బ్రేక్ చేసినవారి డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కూడా ఆపొచ్చని తెలిపింది.

