← Back to news

పంది కిడ్నీతో 9 నెలలు.. డయాలసిస్‌ దూరం!

By Anusha· 1d ago· Indiatimes
పంది కిడ్నీతో 9 నెలలు.. డయాలసిస్‌ దూరం!

అవయవ మార్పిడి రంగంలో సంచలనం! అమెరికాకు చెందిన 66 ఏళ్ల టిమ్‌ ఆండ్రూస్‌.. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో 271 రోజులు డయాలసిస్‌ లేకుండా జీవించారు. 2025 జనవరి 25న అమర్చిన కిడ్నీ దాదాపు 9 నెలలు పనిచేసింది. తర్వాత ఆయనకు మానవ దాత కిడ్నీని విజయవంతంగా అమర్చారు. పంది కిడ్నీతో ఇంతకాలం జీవించి, ఆ తర్వాత మానవ కిడ్నీ మార్పిడి పొందిన తొలి కేసుగా ఇది నమోదైంది. అవయవాల కొరతకు జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌ కొత్త మార్గం చూపుతోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. మీకు ఏమనిపిస్తోంది.. కామెంట్ చెయ్యండి.!

More in International