← Back to news

కుస్తీ నుంచి గన్‌ దాకా.. హిమాంశు సిల్వర్ షాట్!

By Lokesh· 1d ago· Indiatoday
కుస్తీ నుంచి గన్‌ దాకా.. హిమాంశు సిల్వర్ షాట్!

హర్యానాలోని జింద్‌కు చెందిన హిమాంశు ధిల్లాన్‌.. ఆసియా క్రీడల్లో అదరగొట్టాడు. మొదట కుస్తీపై ఆసక్తి చూపిన హిమాంశు.. ఆ తర్వాత షూటింగ్‌ వైపు టర్న్ అయ్యాడు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో 231 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఇదే విభాగం టీమ్ ఈవెంట్‌లోనూ భారత్‌కు సిల్వర్ అందించాడు. ఇలా షూటింగ్‌లో తన తొలి ఆసియా క్రీడలకే రెండు సిల్వర్ మెడల్స్‌తో హిమాంశు సత్తా చాటాడు.

More in Sports