అక్కడే నిద్ర.. అదీ CJP అంటే.!
జంతర్ మంతర్ దగ్గర అక్టోబర్ 3న మహిళా ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ACP వివేక్ భగత్‌పై FIR నమోదు చెయ్యాల్సిందే అంటూ.. CJP యాక్టివిస్టులు పార్లమెంట్ స్ట్రీట్ PS దగ్గర రాత్రంతా ధర్నా చేశారు. ఇలాంటివే మరో 2 కేసులు కూడా ఉన్నాయి. ఈ మూడింటినీ క్రైమ్ బ్రాంచ్‌కి ట్రాన్స్‌ఫర్ చేశామంటూ, చేతులు దులుపుకున్నారు పోలీసులు. కానీ FIR నమోదు చెయ్యాల్సిందే అని CJP డిమాండ్ చేస్తోంది.



