← Back to news

Congress పార్టీ 3 డిమాండ్లు ఇవే..

By Prashanth· 1d ago
Congress పార్టీ 3 డిమాండ్లు ఇవే..

CEC జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా, SIR రద్దు, Ballot Papersపై ఎన్నికలు నిర్వహించాలనే మూడు డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని Congress పార్టీ తెలిపింది. ఈ అంశాలపై దేశవ్యాప్తంగా Congress, INDI Alliance నేతలు ఆందోళనలు చేస్తున్నారని తెలిపింది. ఈ డిమాండ్ల కోసం పోరాడుతున్న Civil Society, Youth Organisationsకు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ట్వీట్ చేశారు. ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై BJP వేధింపులను ఆయన తీవ్రంగా ఖండించారు.

More in National