← Back to news

AP EDCET-2026 కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్

By Prashanth· 2h ago· Apcfss· Andhra Pradesh
AP EDCET-2026 కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్

AP: APEDCET-2026లో ర్యాంకులు సాధించి, పరీక్షలో పాసైన అభ్యర్థులకు కీలక సమాచారం. రాష్ట్రంలోని స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీలలో B.Ed అడ్మిషన్ల కోసం ఆన్‌లైన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి 12 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. కన్వీనర్‌ కోటా కింద అడ్మిషన్లు కల్పించనున్నారు. ఎలిజిబుల్ కాండిడేట్స్ <a href="https://cap.apcfss.in/">cap.apcfss.in</a> వెబ్‌సైట్‌లో అక్టోబర్‌ 12లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

More in AP