← Back to news

తిహార్ జైలులోనే స్కెచ్

By Sahani· 5h ago· Indianexpress· Uttar pradesh
తిహార్ జైలులోనే స్కెచ్

UPలోని సహారన్‌పూర్‌లో 70 కోట్ల ఫేక్ 20 రూపాయల కాయిన్స్ సర్క్యులేట్ చేస్తున్న గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నకిలీ కాయిన్స్‌ను లిక్కర్ షాప్స్, టోల్ ప్లాజాలు, గ్రాసరీ స్టోర్స్ ద్వారా మార్కెట్‌లోకి వదిలారు. తిహార్ జైలులో కలిసిన ఈ క్రిమినల్స్ అంతా గ్యాంగ్‌గా మారి, 5 రూపాయల ఖర్చుతో ఫేక్ కాయిన్ రెడీ చేసి 12 రూపాయలకి ఏజెంట్లకు అమ్మేవారు. మెయిన్ లీడర్ ఉపకార్ లుథ్రాతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. వారి నుంచి 1.28 లక్షల విలువైన ఫేక్ కాయిన్స్, మిషన్లను సీజ్ చేశారు.

తిహార్ జైలులోనే స్కెచ్

More in Crime