← Back to news

భూమి లోపల ఏముంది?

By Vishnu· 1d ago
భూమి లోపల ఏముంది?

భూమి లోపల భాగం మొత్తం ఒకేలా ఉండదు. ఇది ప్రధానంగా Crust, Mantle, Core అనే 3 Layers‌గా ఉంటుంది. మనం ఉండేది Crust మీదే. ఇది చాలా Thin‌గా ఉంటుంది. దీని కింద దాదాపు 2 వేల 900 km లోతు వరకు Mantle ఉంటుంది. అన్నింటికంటే లోపల Iron, Nickelతో కూడిన Core ఉంటుంది. Coreలోని బయటి భాగం Liquid‌గా ఉండటం వల్లే భూమికి Magnetic Field ఏర్పడుతుంది.

More in Infotainment