← Back to news

SIR బాధితులను కలిసిన రాహుల్ గాంధీ

By Vishi· 2h ago

యమునా నది ఒడ్డున ఉన్న బేలా ఎస్టేట్‌లో నివసిస్తున్న ప్రజలను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. SIR తర్వాత ఓటర్ల జాబితాలో వాళ్లలో ఒక్కరి పేరు మాత్రమే మిగిలింది. మిగిలిన 727 పేర్లను తొలగించారు. దీంతో వాళ్లంతా ఆవేదన చెందుతున్నారు. రాహుల్ వాళ్లతో మాట్లాడి ఎన్నికల కమిషన్‌లో జరుగుతున్న పరిస్థితిని వారికి వివరించారు.

More in National