← Back to news

AAP డోనర్స్ లిస్ట్‌లో CJP కోకన్వీనర్

By Nani Eluri· 2h ago· India times
AAP డోనర్స్ లిస్ట్‌లో CJP కోకన్వీనర్

ఆప్‌(Aam Aadmi Party)కు ఎవరు ఎంత డొనేట్ చేశారో లిస్ట్ బయటకొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈసీకి ఇచ్చిన రిపోర్ట్‌లో 1,202 ఎంట్రీలు ఉన్నాయి. పార్టీకి మొత్తం 12.10 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్లు తెలిపింది. ఇందులో CJP కోకన్వీనర్ ఆశుతోష్ రాంకా 21,100 రూపాయలు ఇచ్చారు. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్, ట్రైడెంట్ లిమిటెడ్ చెరో 5 కోట్ల రూపాయలు ఇచ్చాయి. కేజ్రీవాల్ మూడు సార్లు 10 వేల రూపాయల చొప్పున మొత్తం 30 వేల రూపాయలు డొనేట్ చేశారు.

More in National