AP Govt Jobs: ఏజ్ లిమిట్ పెరిగింది.. ఫుల్ డిటైల్స్!

AP గవర్నమెంట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేయడానికి ఉండే మ్యాక్సిమమ్ ఏజ్ లిమిట్‌ను పెంచుతూ రెండు GOలు రిలీజ్ చేసింది. నార్మల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఏజ్ లిమిట్‌ను 34 నుంచి 44 ఏళ్లకు పెంచగా, పోలీస్ లాంటి యూనిఫాం జాబ్స్‌కు రెండేళ్ల ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చింది. కేటగిరీల వారీగా ఉండే బెనిఫిట్స్ అలాగే ఉంటాయి. ఈ ఏజ్ లిమిట్ ఆఫర్ వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది.


