← Back to news

మంగళగిరికి ఎస్టీ రిజర్వేషన్‌

By rajaratnam· 23h ago· Guntur

మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ 2026 ఎలక్షన్లలో మేయర్ స్థానం ST కి రిజర్వ్ అయింది. 2011 సెన్సస్, రొటేషన్ పద్ధతి బేస్ చేసుకుని ఈ డెసిషన్ తీసుకున్నారు. మొత్తం 2,53,831 మంది ఓటర్లలో 8,577 మంది ST జనాభా ఉన్నారు. స్టేట్‌లోని 17 కార్పొరేషన్లలో నెల్లూరు తర్వాత హయ్యెస్ట్ ఎస్టీ పాపులేషన్ ఇక్కడే ఉండటంతో ఈ రిజర్వేషన్ దక్కింది. ఇందులో పొలిటికల్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఏమీ లేదని ఆఫీసర్స్ క్లారిటీ ఇచ్చారు.

More in Local