ఈసారి కూడా ఎకో-ఫ్రెండ్లీ వినాయక చవితి

శ్రీకాకుళం జిల్లా భైరి గ్రామం యూత్ మరోసారి తమ రెస్పాన్సిబిలిటీ చాటుకున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా, సమాజానికి మంచి జరిగేలా వరుసగా 7వ సంవత్సరం కూడా ఎకో-ఫ్రెండ్లీ వినాయక చవితి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. తొమ్మిది రోజుల పాటు గ్రామాభివృద్ధి కోసం చేసుకుంటున్న ఇందులో రకరకాల యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశారు. ప్రశాంతంగా, బాధ్యతగా పండుగ జరుపుకుంటూ అందరికీ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.




