← Back to news

గిద్దలూరులో వాటర్ ప్రాబ్లెమ్

By BK· 2h ago· మార్కాపురం
గిద్దలూరులో వాటర్ ప్రాబ్లెమ్

మార్కాపురం జిల్లా గిద్దలూరులో గ్రౌండ్ వాటర్ పడిపోవడంతో 3 రోజులకి ఒకసారైనా వాటర్ సప్లై చేయాలని MLA ముత్తముల అశోక్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫిల్లింగ్ పాయింట్, నల్లబండ ఏరియాల్లో విజిట్ చేసి జనాలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సమస్యకు పర్మనెంట్ సొల్యూషన్ కోసం గవర్నమెంట్ 181 కోట్లు కేటాయించిందని, గొట్టిపడియ నుంచి కృష్ణా వాటర్ తెచ్చి ఏడాదిన్నర లోపు ప్రాబ్లెమ్ సాల్వ్ చేస్తామని ఆయన చెప్పారు.

More in AP