← Back to news

గుండారంలో అంగన్‌వాడీ ఉత్సవ్

By Bejjanki· 1h ago· Siddipet
గుండారంలో అంగన్‌వాడీ ఉత్సవ్

బెజ్జంకి మండలం గుండారంలో 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా అంగన్‌వాడీ ఉత్సవ్‌ను నిర్వహించారు. మహిళా మోర్చా ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రోగ్రామ్‌లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించి, పిల్లలకు బిస్కెట్లు, స్వీట్లు పంచారు. గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం ఇచ్చే న్యూట్రిషియస్ ఫుడ్‌ను సరిగ్గా వాడుకుని హెల్దీగా ఉండాలని సూచించారు.

More in Local