← Back to news

గ్రూప్‌-1 ఫ్రీ కోచింగ్‌కు మరో ఛాన్స్‌.. 25 వరకు అప్లికేషన్

By Prashanth· 2h ago
గ్రూప్‌-1 ఫ్రీ కోచింగ్‌కు మరో ఛాన్స్‌.. 25 వరకు అప్లికేషన్

AP: గ్రూప్‌-1 ఉచిత శిక్షణకు <a href="https://apcedmmwd.org/applynow.php">అప్లికేషన్ </a>గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్లు మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్.మొహమ్మద్ ఫరూఖ్ తెలిపారు. మొదట ఈనెల 10 వరకు ఉన్న గడువును 15 వరకు, ప్రస్తుతం 25 వరకు పొడిగించారు. గ్రూప్‌-1కు ప్రిపేరవుతున్న మైనార్టీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.

More in AP