← Back to news

FBI పేరుతో AP పోలీసులు Xకి కంప్లైంట్?

By Krishna· 1h ago
FBI పేరుతో AP పోలీసులు Xకి కంప్లైంట్?

AP: గుంటూరు అర్బన్ SP ఆఫీసు నుంచి ఇన్‌స్పెక్టర్ AV బ్రహ్మం అధికారిక మెయిల్ guntururbansp-ap@gov.in ద్వారా Xకు రిక్వెస్ట్ పంపారని తెలిసింది. కూటమి ప్రభుత్వ లోపాలను xలో ఎత్తి చూపిన కొన్ని అకౌంట్ల పోస్టులు తొలగించాలని కోరినట్లు సమాచారం. రిక్వెస్ట్‌లో ఆర్గనైజేషన్ పేరు “FBI” అని రాశారని తెలుస్తోంది. X మొదట దీన్ని FBI ఇచ్చిన కంప్లైంటుగా భావించి యూజర్లకు మెయిల్ పంపింది. కానీ తర్వాత ఇది AP పోలీసుల రిక్వెస్ట్ అనీ.. “FBI” అని ఎందుకు రాశారో తెలియదని చెప్పింది.

More in AP