రాజాం మున్సిపల్ కమిషనర్ సమీక్ష

రాజాం మున్సిపల్ పోల్స్ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రావు వార్డు సెక్రటరీలతో మీటింగ్ పెట్టారు. పోలింగ్ స్టేషన్ల వైజ్ ఉన్న ఓటర్ లిస్ట్ను మున్సిపల్ వార్డుల వారీగా డివైడ్ చేయాలని ఆదేశించారు. ఆ తర్వాతే ఫైనల్ ఓటర్ జాబితాను పబ్లిష్ చేస్తామని చెప్పారు. ఓటర్ లిస్ట్ ప్రాసెసింగ్లో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్గా వర్క్ చేయాలని, ఎలక్షన్స్ కోసం కావలసిన అన్ని ఎరేంజ్మెంట్స్ ముందే కంప్లీట్ చేయాలని సూచించారు.



