← Back to news

తెలంగాణ మహిళల్లో హార్ట్‌ రిస్క్‌ High!

By Anusha· 14h ago
తెలంగాణ మహిళల్లో హార్ట్‌ రిస్క్‌ High!

TG: తెలంగాణలో 15 నుంచి 49 ఏళ్ల మహిళల్లో 36.3% మంది అధిక బరువుతో ఉన్నట్లు National Family Health Survey-6 డేటా తెలిపింది. NFHS-5లో ఈ సంఖ్య 30.1%గా ఉంది. అలాగే 27.1% మంది మహిళలకు షుగర్‌ ఎక్కువగా ఉండటం లేదా దాని కోసం మందులు వాడుతున్నట్లు తేలింది. హైదరాబాద్‌ మహిళల్లో అధిక బరువు సమస్య 50.4%గా ఉంది. అధిక బరువు, షుగర్‌ వంటి సమస్యలు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

More in Health