← Back to news

Heart జాగ్రత్త.. రోజూ ఇవి చేస్తే..

By Prashanth· 12h ago
Heart జాగ్రత్త.. రోజూ ఇవి చేస్తే..

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజువారీ lifestyleలో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి లేదా ఎక్సర్‌సైజ్ చెయ్యాలి. పండ్లు, కూరగాయలు, గ్రెయిన్స్ , పప్పులు వంటి పోషకాహారం తీసుకోవాలి. ఉప్పు, షుగర్, అధిక కొవ్వు ఉన్న ఆహారాన్ని తగ్గించాలి. Smokingకు దూరంగా ఉండి, తగినంత నిద్రపోవాలి. అలాగే BP, కొలెస్ట్రాల్‌, వెయిట్.. కంట్రోల్‌లో ఉంచుకోవాలి, స్ట్రెస్‌ని తగ్గిస్తే కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుందని American Heart Association సూచించింది.

More in Health