← Back to news

ఫిట్‌గా ఉన్నా.. హార్ట్‌కి షాక్ రావొచ్చు!

By Anusha· 16h ago· Indianexpress
ఫిట్‌గా ఉన్నా.. హార్ట్‌కి షాక్ రావొచ్చు!

30 నుంచి 40 ఏళ్ల వయసులో ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉన్న మహిళలకు కూడా గుండెపోటు రావొచ్చుని American Heart Association చెప్పింది. ఇందుకు కారణాల్లో SCAD ఒకటి. సాధారణ హార్ట్‌అటాక్‌లో కొలెస్ట్రాల్‌ పేరుకుపోయి రక్తనాళం బ్లాక్ అవుతుంది. కానీ SCADలో రక్తనాళం గోడలు చిట్లిపోయి రక్తప్రవాహం తగ్గుతుంది. SCAD కేసుల్లో దాదాపు 80 నుంచి 90% మహిళలే. Chest pain, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి లక్షణాలు. ఫిట్‌గా ఉన్నా ఈ సమస్యను లైట్ తీసుకోవద్దు.

More in Health