రేపే 'కాక్రోచెస్ ప్రొటెస్ట్'..
కాక్రోచెస్ పార్టీకి సపోర్ట్ గా జూన్ 11న పుణెలో జరగబోయే బిగ్ ప్రొటెస్ట్ లో సోనమ్ వాంగ్చుక్ జాయిన్ కాబోతున్నారు. పేపర్ లీక్ ఇష్యూస్ పై సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్ కి స్టూడెంట్స్, పబ్లిక్ అందరూ భారీ సంఖ్యలో తరలిరావాలని కాక్రోచెస్ పార్టీ ఫౌండర్ పిలుపునిచ్చారు. ప్రజెంట్ ఈ అప్‌డేట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.


