డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల ప్రాస్పెక్టస్ రిలీజ్

ఆచార్య నాగార్జున వర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కోర్సుల న్యూ ప్రాస్పెక్టస్‌ను వీసీ ప్రొఫెసర్ కంచర్ల గంగాధరరావు ఆవిష్కరించారు. ఇందులో పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల ఎలిజిబిలిటీ, ఫీజులు, అడ్మిషన్ ప్రాసెస్, ఎగ్జామ్స్, అసైన్‌మెంట్స్, గోల్డ్ మెడల్స్ డిటైల్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సింహాచలం పాల్గొన్నారు.


