← Back to news

గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యం

By SKR· 1d ago· Bhadradri Kothagudem
గిరిజనుల హక్కుల సాధన ఆధార్ పార్టీతోనే సాధ్యం

గిరిజనుల హక్కులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ఆధార్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈడా శేషగిరిరావు అన్నారు. మణుగూరులో జరిగిన పినపాక నియోజకవర్గ కార్యకర్తల మీటింగ్‌లో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్రంలో మెయిన్ పొలిటికల్ పార్టీలకు ఆధార్ పార్టీ సరైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందని, ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.

More in Local