← Back to news

రన్నింగ్‌లో ఇండియాకి మరో మెడల్

By Sharmila· 21h ago
రన్నింగ్‌లో ఇండియాకి మరో మెడల్

ఆసియా గేమ్స్‌లో మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కి బ్రాంజ్ మెడల్ దక్కింది. భారత అథ్లెట్ హరిత భద్ర 23.20 సెకన్లలో రేసును కంప్లీట్ చేసి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో ఆమె బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీ చేసిన మరో భారత అథ్లెట్ ఉన్నతి.. 23.46 సెకన్లలో రేసు ముగించి ఆరో స్థానంలో నిలిచింది. సింగపూర్‌కి చెందిన శాంతి పెరీరా గోల్డ్, చైనాకి చెందిన చెన్ యుజీ సిల్వర్ గెలుచుకున్నారు.

More in Sports

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!
Sports· 21h ago

Squash ప్లేయర్ అభయ్ సింగ్‌కు CM విజయ్ బిగ్ రివార్డ్!

జపాన్‌లో జరుగుతున్న 20వ ఏషియన్ గేమ్స్‌లో మెన్స్ సింగిల్స్ స్క్వాష్‌లో సిల్వర్ మెడల్ సాధించిన అభయ్ సింగ్‌కు తమిళనాడు CM విజయ్ అభినందనలు తెలిపారు. ఈ ఈ విక్టరీతో తమిళనాడు, భారత్‌కు ప్రౌడ్ మూమెంట్‌గా నిలిచాడని <a href="https://x.com/CMOTamilnadu/status/2104131251506688373?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2104131251506688373%7Ctwgr%5Efe944e685d31df5623dffb0ee006249f369d2a2c%7Ctwcon%5Es1_&amp;ref_url=https%3A%2F%2Fwww.andhrajyothy.com%2F2026%2Fsports%2Fabhay-singh-gets-rs-50-lakh-reward-tamil-nadu-cm-vijay-asian-games-2026-srav-1561937.html">'X'లో అభినందించారు.</a> అభయ్ సింగ్‌కు ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల క్యాష్ ఇన్సెంటివ్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అతడి విజయం రాష్ట్ర యంగ్ స్పోర్ట్స్‌మెన్‌కు కొత్త ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తుందని CM విజయ్ అన్నారు.