కోహ్లీ మరో రికార్డ్

విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డ్ సాధించాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 139 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచిన కోహ్లీ 15 వేల వన్డే రన్స్ పూర్తి చేశాడు. ఈ రికార్డ్ సాధించిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. సచిన్ టెండూల్కర్ తర్వాత ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే సచిన్ 377 ఇన్నింగ్స్‌లో 15 వేల రన్స్ చేయగా.. కోహ్లీ 303 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. వన్డేల్లో ఈ మైలురాయిని వేగంగా చేరిన బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు.



