← Back to news

గవర్నమెంట్ హాస్పిటల్ కార్మికుల సమ్మె

By Surender· 1d ago· Mahabubnagar
గవర్నమెంట్ హాస్పిటల్ కార్మికుల సమ్మె

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల గవర్నమెంట్ హాస్పిటల్ కాంట్రాక్ట్ వర్కర్లకు గత 3 నెలలుగా శాలరీలు రాకపోవడంతో బుధవారం నుంచి సమ్మె చేయనున్నట్లు AITUC స్టేట్ సెక్రటరీ సురేష్ తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ఆఫీసర్లకు నోటీస్ ఇచ్చారు. జులై, ఆగస్టు, సెప్టెంబర్ జీతాలు రాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని, బకాయిలు క్లియర్ చేసేవరకు సమ్మె కంటిన్యూ అవుతుందని చెప్పారు. కలెక్టర్, ఎమ్మెల్యే వెంటనే ఇన్వాల్వ్ అయి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

More in Local