← Back to news

CEC నియామక చట్టం.. అప్పట్లో ఏం జరిగింది?

By Lokesh· 22h ago· Indiatoday
CEC నియామక చట్టం.. అప్పట్లో ఏం జరిగింది?

ఇప్పుడు CEC జ్ఞానేష్ కుమార్ అపాయింట్‌మెంట్‌పై ప్రతిపక్షం ప్రశ్నలు వేస్తోంది. అయితే ఈ ఎంపిక విధానానికి సంబంధించిన 2023 చట్టం లోక్‌సభలో పాస్ అయినప్పుడు ఏం జరిగిందనేది కూడా చర్చకు వచ్చింది. 2023 డిసెంబర్ 21న బిల్లుపై చర్చ జరిగిన సమయంలో చాలామంది ప్రతిపక్ష ఎంపీలు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఆ రోజు మరో ముగ్గురు కాంగ్రెస్ MPలు సస్పెండ్ కావడంతో మొత్తం సంఖ్య 100కి చేరింది. బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడిన ప్రతిపక్ష నేతల్లో అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. రాహుల్ గాంధీ సభలో ఉన్నా మాట్లాడే అవకాశం రాలేదు..

More in National