← Back to news

దసరా వేళ విషాదాలకు తావివ్వొద్దు!

By Srikanth Goud· 4h ago· Jagitial
దసరా వేళ విషాదాలకు తావివ్వొద్దు!

జగిత్యాల జిల్లా ప్రజలు ప్రశాంతంగా దసరా ఉత్సవాలు జరుపుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి కోరారు. దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని తెలిపారు. పండుగ వేళ అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఘటనలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అవసరమైతే 100కు డయల్ చేయాలని కోరారు.

More in Local