← Back to news

బస్సు నడుపుతుండగా హార్ట్ ఎటాక్

By BK· 6h ago· AP
బస్సు నడుపుతుండగా హార్ట్ ఎటాక్

AP : కాకినాడ నుండి వైజాగ్ వెళ్తున్న RTC బస్సులో డ్రైవర్ శివకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. తీవ్రమైన గుండెనొప్పి ఉన్నా కూడా, అసలు లెక్కచేయకుండా స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకొని బస్సును రోడ్డు పక్కకి సేఫ్‌గా ఆపేశారు. తన చివరి క్షణాల్లోనూ ప్రయాణికుల ప్రాణాలకే ప్రాధాన్యం ఇచ్చి, 40 మందిని సురక్షితంగా కాపాడి తుదిశ్వాస విడిచారు.

More in AP