← Back to news

చిన్నారులకు.. ఇలా జరగకుండా చూసుకోండి

By Vishi· 2d ago

చిన్నారులున్న ఇంట్లో పెద్దలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లల్లోని వారు పిల్లలు హఠాత్తుగా బయటకు వెళ్లకుండా చూసుకోవాలని అంటున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జాలోర్ జిల్లా సాంచోర్‌లో ఓ చిన్నారి ఇలాగే హఠాత్తుగా బయటకు రావడంతో స్కార్పియో కారు ఢీకొంది. సెకండ్ల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనతో చిన్నారి కుటుంబసభ్యులు షాకై, కేకలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. మీ ఇంట్లో చిన్నారులంటే జాగ్రత్త!

More in Current Affairs