GenZని కదిలించిన అభిజీత్ కి CJP స్పెషల్ విషెస్!

అభిజీత్ దీప్కే బర్త్‌డే సందర్భంగా CJP 'X'లో స్పెషల్ విషెస్ తెలిపింది. దేశమంతా చీకట్లో ఉన్నప్పుడు అభిజీత్, ఎడ్యుకేషన్లో మార్పుల కోసం ఫారిన్ నుండి వచ్చి ఆయన GenZ మూవ్‌మెంట్ స్టార్ట్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్‌తో పాటు గవర్నమెంట్, గిరిజన స్కూల్స్ కండిషన్‌ను మార్చడంలో కీ రోల్ ప్లే చేశారు. ఉమెన్ empowerment, ప్రజల హక్కుల కోసం ఫైట్ చేస్తున్న ఆయనకు తోడుగా ఉంటామని.. CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం దేశం మొత్తం సపోర్ట్ ఇస్తుందని అనౌన్స్ చేశారు.



