యూరప్ ట్రిప్ కాన్సెప్ట్‌తో సినిమా

అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘హ్యాపీ జర్నీ’. అభిరామ్ నాయుడు డైరెక్షన్‌లో ఏడుగురు మహిళల యూరప్ ట్రిప్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 18న థియేటర్లలోకి రానుంది. కంటెంట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో మేకర్స్ ముందే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు. ఎమోషన్స్ అండ్ ఫన్‌తో కూడిన ఈ మూవీ అందరికీ కనెక్ట్ అవుతుందని మూవీ టీమ్ చెప్తున్నారు. మీరు సినిమా చూశాక రివ్యూ మాతో షేర్ చేసుకోండి.



