మళ్ళి శివగామి రాబోతోందా!

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మూవీ నుండి అప్‌డేట్ వచ్చింది. రమ్యకృష్ణ బర్త్‌డే సందర్భంగా ఆమె ‘కమలారెడ్డి’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. బాహుబలి శివగామిలాగే ఈ క్యారెక్టర్ చాలా పవర్‌ఫుల్ అని మేకర్స్ చెప్పారు. మరియా రియాబోషాప్కా నటిగా నటిస్తున్న ఈ పీరియాడిక్ మూవీలో సముద్రఖని, అభయ్ డియోల్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు.



