← Back to news

జ్ఞానేష్ కుమార్‌ కూతురి కేసులో కుట్ర?

By Krishna· 5h ago· X
జ్ఞానేష్ కుమార్‌ కూతురి కేసులో కుట్ర?

CEC జ్ఞానేష్ కుమార్‌పై విమర్శలు వస్తున్న వేళ.. ఆయన కూతురు, నోయిడా DM మేధా రూపంపై ప్రశ్నలు లేవనెత్తారు CJP స్పోక్స్‌పర్సన్‌ సౌరవ్ దాస్. నోయిడా కార్మికుల నిరసనలో DU విద్యార్థిని ఆకృతి చౌధరీపై ఆమె NSA విధించినందుకు అలహాబాద్ హైకోర్టు ఫైర్ అయ్యింది. ఆమెకు 5 లక్షల ఫైన్ వేసింది. ఈ కేసు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో సాధారణ రోస్టర్ ప్రకారం కాకుండా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ బెంచ్‌కి రావడం, 5 లక్షలపై స్టే విధించడంపై సౌరవ్ దాస్ డౌట్ వ్యక్తం చేస్తున్నారు.

More in National