పిల్లలకు ఫుడ్‌పై ఇష్టం పెంచే 6 సూపర్ బుక్స్

పిల్లలకు పుస్తకాలు చదవడం అలవాటు చేయడంతో పాటు ఫుడ్‌పై ఇష్టం పెంచేందుకు ఈ ఆరు బుక్స్ ఉపయోగపడతాయి. Baby Let's ఈట్ లో రకరకాల ఫుడ్‌ను సరదాగా పరిచయం చేస్తారు. Boys Don't Fryలో అమ్మమ్మతో కలిసి వంట చేసే ఓ అబ్బాయి కథ ఉంటుంది. Kiki and Her Singing, Dancing Foodలో పండ్లు, కూరగాయలను పాటలు పాడే పాత్రలుగా చూపిస్తారు. A Silly Story of Bondapalliలో బొండా ఇష్టం లేని ఓ రాజు కథ ఉంటుంది. Tsomo and the Momo, Tomatoes for Neelaలో ఫుడ్, కుటుంబం చుట్టూ సరదా కథలు ఉంటాయి.



